కురుపాం లో విష జ్వరాలు

కురుపాం లో విష జ్వరాలు

పార్వతీపురం మన్యం జిల్లా
కొమరాడ మండలం అంటివలస లో విజృంభిస్తున్న విషజ్వరాలు.
గత నాలుగు, ఐదు రోజులుగా అదుపులోకి రాని విషజ్వరాలు
పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంటివలస గ్రామస్తులు
40 మంది కి పైగా జ్వరం బారిన పడిన అంటివలస గ్రామస్తులు
పారిశుధ్య లోపం కారణంగా విషజ్వరాలు ప్రబలిస్తున్నట్లు వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి