విజయనగరం జిల్లా…..
చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి లోగల శ్రీ రాధాకృష్ణ ట్రేడర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు మండల స్థాయి అధికారులు తనిఖీలు చేయగా,
MRP రేటు అనుమానాస్పదం, మరియూ ఉత్పత్తుల లింకేజ్ గమనించి 15రోజులపాటు ఉత్పత్తుల అమ్మకాలని నిలిపివేసిన,
ప్రత్యేక అధికారి ఎన్.దామోదరరావు, జె, డి, పశువర్ధక శాఖ, తశిల్దార్ చింతా బంగార్రాజు, ఎం, పి,డి, ఓ,సుబ్రమణ్యం, ఎస్. ఐ. లోకేశ్వరరావు,





