పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జామియా మసీదులో జరిగినటువంటి రంజాన్ మాసానికి సంబంధించినటువంటి రాహే నన్నే రోజ్దార్ కార్యక్రమం ఆల్ ఇండియా ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సాలూరు జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా సాలూరు పట్టణ సి.ఐ అప్పలనాయుడు గారు మరియు సాలూరు జామియా మసీద్ ప్రెసిడెంట్ షేక్ ఇమామ్ భాష ఖాదరి. మరియు వైస్ ప్రెసిడెంట్. షేక్ ఇక్బాల్ రజ్వి. సెక్రటరీ బాబ్జి గారు జాంగిర్ షరీఫ్ మౌలా రజ్వి బషీర్ భాయ్. ఆల్ ఇండియా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ. ప్రెసిడెంట్. సిరాజ్ భాయ్ భాయ్ వైస్ ప్రెసిడెంట్. హాజీ.వసీం భాయ్ మరియు ఖాసిం భాయ్. జామియా మసీద్ గురువుగారు & పార్వతిపురం మన్యం జిల్లా గవర్నమెంట్ కాజీ జనాబ్ అల్లమా మౌలానా హరున్ గని.గారు పార్వతిపురం జామియా మసీద్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇబ్రహీం సాబ్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఫారూఖ్ ఖాన్ గారు & కమిటీ సభ్యులు సాలూరు జమాత్ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు
















