అక్కేన తిరుపతిరావు గారి అమ్మగారు మరియు తీళ్ళ.తిరుపతిరావు గారి అత్త గారు అక్కేన.సింహాచలమమ్మ (80సం. లు)గారు కొద్దిరోజుల క్రితం స్వర్గస్తులైనారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు శంబర గ్రామం వెళ్లి అక్కేనా. తిరుపతిరావు గారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.ఈ సందర్భంగా కీరిశేషులు అక్కేన. సింహాచలమమ్మ గారి చిత్రపటానికి పూలు వేసి నమస్కరించి శ్రద్ధాంజలి ఘటించారు.* Spread the love టపా నావిగేషన్ 17వ వార్డు మాజీ కౌన్సిలర్,సీనియర్ రాజకీయ నాయకులు యర్రా.దాలినాయుడు భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర బాల్య వివాహాలపై అవగాహన