Jul 14, 2025,
మూవీ హిట్ అయితేనే రెమ్యునరేషన్!
హీరో నితిన్ ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందిపడుతున్నాడు. రాబిన్‌హుడ్, తమ్ముడు చిత్రాలు ఆకట్టుకోకపోవడంతో ఆయన రెమ్యునరేషన్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం డైరెక్టర్ వేణు తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మూవీ హిట్ అయిన తర్వాత డబ్బులు తీసుకోవాలని నితిన్ భావిస్తున్నట్లు టీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

