విశ్వసనీయతకు గౌరవం.విధేయతకు పట్టం..

విశ్వసనీయతకు గౌరవం.విధేయతకు పట్టం..



Ysr పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతాభివందనములు తెలిపిన
అరుకు మాజీ శాసనసభ్యులు.
-శ్రీ చెట్టి ఫాల్గుణ గారు.(ప్రజాసేవకుడు)_
డా||గుమ్మ తనూజరాణి గారు..*(ఎంపీ)

విధేయతకు మరోసారి పట్టం కట్టిన వైసిపి అధినేత శ్రీ వైయస్ జగన్ గారు..

మన అరుకు మాజీ శాసనసభ్యులు.._
శ్రీ చెట్టి ఫాల్గుణ గారికి..
_వైసిపి అధినేత *-శ్రీ వైయస్ జగన్ గారు…
_అరుకు నియోజకవర్గం సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఎంపిక చేసిన విషయం విధితమే ఈ మేరకు నేడు విజయవాడ (అమరావతి) లోని వైసిపి పార్టీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత నవరత్నాల ప్రధాత.._
శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి..
_మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చము అందజేసి ధన్యవాదములు తెలిపిన అరుకు మాజీ శాసనసభ్యులు & వైసీపీ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్._
-శ్రీ చెట్టి ఫాల్గుణ గారు..*(అందరివాడు)_
_*డా||గుమ్మ తనూజరాణి గారు..*(ఎంపీ)_
_అరకు నియోజకవర్గ, పార్లమెంట్ పరిధిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని  మీ సేవలు గిరిజన ప్రాంతానికి అవసరమని ఆకాంక్షించిన వైసిపి అధినేత *-శ్రీ వైయస్ జగనన్న..

ఈబేటిలో..
వైసిపి యువ నేత (మన్యం జగన్)_
శ్రీ చెట్టి వినయ్ అన్న గారు.. పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి