విజయనగరం జిల్లా…
చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా విజయనగరం నుండి చీపురుపల్లి వస్తున్న A P35Y1238 గల బస్సు, చీపురుపల్లి నుండి కాలేజ్ ఎదురుగా ఉన్న టీ టైమ్ ప్రక్కకు వస్త్తున్న AP 35AC0271 హోండా వద్విచక్రవాహణం డీ కొట్టడంతో అక్కడక్కడే మృతి.
మృతిని వివరాలు తెలియాల్సి ఉంది