పోలీస్ అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి IPS ఆదేశాల మేరకు ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయం లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సాలూరు పట్టణానికి చెందిన గొల్ల విధి మరియు వడ్డీ వీధి యువత 21 మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన సాలూరు పట్టణ యువతకు ఎస్పీ మాధవరెడ్డి గారి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు. సాలూరు పట్టణ యువత సేవా కార్యక్రమాలకు ను ముందంజ ఉండి ప్రజా సేవలో కీలక పాత్ర పోషించాలని అలాగే స్వచ్ఛందంగా రక్తదానం చేసిన గొల్ల వీధి మరియు వడ్డీ వీధి యువతకు అభినందనలు తెలియజేశారు.


