ఈ రోజున గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు
*@ సేనతో సేనాని కార్యక్రమం @*
లో భాగంగా ఉత్తరాంధ్రకు రాకతో విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగత సుమాంజలి తెలియజేసిన జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారు, చీపురుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు.

