ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్(వడ్రంగి)అసోషియోషన్ H 195 మన్యం జిల్లా సాలూరు వాస్తవ్యుడు మురజాపు బెనర్జీ ఎలక్ట్రిక్ షాక్ తో ఒళ్ళంతా కాలిన ఫోటోలు పెట్టి ఆకుటుంబానికి మనవంతు ఆర్థిక సహాయం చేయమని మెసేజ్ పెట్టిన మరుక్షణం నుండి నిన్నటికిమన సోదరులు 11000 రూపాయలు మొత్తం ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ మొత్తం ఈరోజు జిల్లా కన్వీనర్ కొండూరు రామ గౌరీ శ్వర రావు,మన్యం జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడుతురి మురళీ,మరియు సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు టీకి ధనంజయరావు ఆసంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రరావుగారు కార్పెంటర్ సంఘం కార్యదర్శి మరికొంతమంది పెద్దలు 5000రూపాయలు ఒకగంటలో సేకరించి మొత్తం 16000 రూపాయలు అందచేయటం జరిగినది.