గుర్ల మండల రెవిన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన *శ్రీమతి పి ఆదిలక్ష్మి* గారిని ఆమె కార్యాలయం లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన గుర్ల మండల టీడీపీ అధ్యక్షులు *శ్రీ చనామాల మహేశ్వరరావు* గారు నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు *శ్రీ నాగులపల్లి నారాయణరావు* గారు నియోజకవర్గ తెలుగురైతు ప్రధాన కార్యదర్శి *శ్రీ సంచన సన్యాసినాయుడు* గారు మండల సీనియర్ నాయకులు *శ్రీ దుర్గాసి గోవింద్ నాయుడు* గారు మరియు వివిధ గ్రామాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.