సామాజిక పరివర్తన అవార్డు అందుకున్న బలగ రాధ

సామాజిక పరివర్తన అవార్డు అందుకున్న బలగ రాధ

  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఒంగోలు  ఏపీ ఎన్జీవో ఫంక్షన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశిష్టమైన సేవల్ని అందిస్తున్న మరియు పార్వతీపురం మన్యం లో మరియు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాల మహిళలకు మహిళా హక్కుల పైన మరియు చట్టాల పైన ఎన్నో అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తూ మహిళలకు చట్టాల గురించి వారి యొక్క హక్కుల గురించి తెలియజేస్తూ మహిళలను చైతన్యవంతులుగా తయారు చేస్తూ బాలికలకు కూడా అవగాహన సదస్సులు పెట్టి విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి బాల్యవివాహాలను వల్ల వారికి వచ్చే నష్టాన్ని తెలియజేస్తూ బాలికల యొక్క బాలికలకు అవగాహన సదస్సులు పెడుతూ సమాజానికి ఎన్నో విశిష్టమైన సేవల్ని అందిస్తున్న బలగ రాధ గారికి   ఒంగోలులో ఆంధ్ర రాష్ట్రా  ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ రావు  మరియు చీరాల ఎమ్మెల్యే మాణిక్యాల రావు  ఒంగోలు మేయర్ సత్యవతి ఆంధ్ర రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ సోషల్ వెల్ఫేర్ చైర్మన్ అంతేకాకుండా మాల మాదిగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్స్ అతిరథ మహారధులు అందరూ కలిసి శ్రీమతి బలగ రాధ గారికి సామాజిక పరివర్తన అవార్డు ఇచ్చి వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ని కూడా బహుకరించి ఘన సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎన్జీవోస్ డైరెక్టర్స్ పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి