డబ్బివీధి రామ మందిరం లో గణపతి కి ప్రత్యేక హోమం

డబ్బివీధి రామ మందిరం లో గణపతి కి ప్రత్యేక హోమం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న డబ్బివీధి రామ మందిరం లో గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు డబ్బివీధి ఉత్సవ కమిటీ వారైన గిడిజాల పోలారావు,కెల్ల నాని,సంకుర్తి తేజ,నెమ్మది బాలు,పెంకి సాయిప్రవల్ ,మరియు సభ్యుల ఆధ్వర్యం లో   గణనాధుని కి ప్రత్యేక పూజలు మరియు హోమం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.స్వామివారి పూజ మరియు  హోమానికి  కెల్ల అప్పారావు, సంకుర్తి వెంకటరమణ, పొదిలపు ఈశ్వరరావు,కెల్ల నాని,కెల్ల గణేష్,అంపోలి సంతోష్,మరియు పెంకి సాయిప్రవల్ లు స్వామి వారి హోమ కార్యక్రమానికి సతీసమేతం గా పాల్గొన్నారు .

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి