కళ్యాణం కమనీయం

సాలూరు నుంచి శ్రీ భూనీల సమితి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కమిటీ సభ్యులు మొట్టమొదటిసారిగా బాడంగి గ్రామంలో శ్రీనివాస కళ్యాణం జరుగుతున్న శ్రీనివాస సదాసేవ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో సుమారు 60 నుంచి 75 మంది సేవా సభ్యులు పాల్గొన్నారు స్థానిక రామ కోవెల్లో శ్రీ శ్రీనివాస శ్రీదేవి భూదేవి కళ్యాణ కార్యక్రమాన్ని జరిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *