శ్రీవేంకటేశ్వర పశు విశ్వావిద్యాలయం విద్యార్థులు ఒక్కరోజు ధర్నా

శ్రీవేంకటేశ్వర పశు విశ్వావిద్యాలయం విద్యార్థులు ఒక్కరోజు ధర్నా

ిజయనగరం జిల్లా…
చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి లో గల శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం విద్యార్థులు వకరోజు ధర్నాను చేపట్టారు ఈసందర్భంగా విద్యార్థుల నాయకులు మాట్లాడుతూ తమ కళాశాలకు సరిపడే సంఖ్యలో బోధకులు లేకపోవడం చాలా వరుకు తరగతుల భవంతులు, కనీస రోడ్ల సదుపాయాలు చేపట్టకుండా 2019వ సంవత్సరం నుండి అర్దాoతరంగా నిర్మానాలు వదిలేయటం వల్ల ప్రస్తుత నాల్గొవసంవత్సరం పశువైద్య విద్య పూర్తి చేసుకొనే ఇంటర్నషిప్ కీ వెళ్ళవలసిన విదర్థులకు బోధన సరిగా లేకపోవడం పట్ల భారత పశు వైద్య మండలి నుంచి ఎటువంటి అనుమతులు రానందున మాభవిషత్ ఏమవుతుందోని ఆందోళన చెందుతూ ఈసందర్భంగా శ్రీవేంకటేశ్వర పశు విశ్వావిద్యాలయం యాజమాన్యాన్ని ఈకళాశాల పట్ల నిర్లక్ష్య ధోరణి విడిచిపెట్టి తాత్కాలిక బదిలీలలొ బోధన సోబ్బంది ని తీసురకుండా శాశ్వత బోధనా సిబ్బందిని తీసుకు రావలని అదేవిదంగా ఇంకా నిర్మాణం లొ ఉన్న భవంత్తులు పూర్తిచేసి నాల్గవ సంవత్సర విద్యార్థుల ఇంటర్నిషిప్ వచ్చే సరికి భారత పశు వైద్య మండలినుంచి అనుమతులు వచ్చేలాభరోసా కల్పించాలని పశు వైద్యాశాల ఢీమ్ మక్కెన్న శ్రీను విజ్ఞప్తి చేసారు,,
ఈ విషయం తెలుసు కున్న చీపురిపల్లి నియోజకవర్గం ఇంచార్జి విశనగిరి శ్రీను నేరుగా విద్యార్థి నాయకులతో మాట్లాడి వారిచ్చే వినతి పత్రాన్ని తీసుకొని నిర్మాణం లోఉన్న భవనాన్ని విద్యార్థులతో వెళ్లి ప్రత్యేక్షంగా చూచి,వారి డిమాండ్లను పరిశీలించిన వెంటనే పశు వైద్యాశాల డీమ్ మ్మక్కెన్న శ్రీనుగారిని విద్యార్థుల డిమాండస్ పై వివరణ అడుగుగావిద్యార్థులు వక్క రోజు సమ్మెనోటీసు ఇచ్చారాని దాన్ని పై అధికారులకు వైస్ ఛాన్సలర్, మరియూ రిజస్థార్ గారికి, ఢీ న్, గారికీ తెలియజేయడం జరిగిందని మరొక రెండు మూడు నెలలలో నిర్మాణంలో ఉన్నా బవంతులుమరియూ శాశ్వత భోదకులు నియామకాల ప్రక్రియ సాగుతున్న దని తెలిజేశారు, ఈవిషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళావేంకారావు గారి దృష్టికి
తీసుకువెళ్లి కూటమి ప్రభుత్వo తుగు చర్యలు త్వరితగతిన తీసుకొని విద్యార్థుల కోర్కెలను నెరవేరుస్తామని విసన గిరి శ్రీను తెలిపారు…..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి