సాలూరు ఫిబ్రవరి 22
 విచ్చలవిడిగా ప్రతి గ్రామంలో నూ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కళ్ళుండి ధృతరాష్ట్ర పాలనల ఇక్కడ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. సాలూరు పాచిపెంట, మక్కువ, మండలాల్లో ఉన్న ప్రతి గ్రామంలోనూ యదేచ్చగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు చేపట్టడం లేదన్నది జగమెరిగిన సత్యం. సారాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామంటున్న అబ్కారి శాఖా అధికారుల కళ్ల ఎదురుగా అధిక రేట్లకు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోవడం పోయి నిర్వాహకులను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి