విజయనగరం జిల్లా….
చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి లోగల అభ్యస్ స్కూల్ లో అభ్యసిస్తున్న విద్యార్థిని,విద్యార్థులకు డేంజర్ జోన్…..
వివరాల్లోకి వెళ్తే అభ్యస్ స్కూల్లో చదువుతున్న విద్యార్ధిని విద్యార్ధుల తల్లిదండ్రులు షెరీయింగ్ ఆటోలలో పంప్పిస్తున్న వైనం దీనిని ఆసరాగా తీసుకుని ఆటో యజమానులు డబ్బులకు కక్కుర్తి పడి వక్క ఆటో లో 15 నుండి 20 మంది విద్యార్థులను పికప్ అండ్ డ్రాపింగ్ చేస్తున్నారు కానీ ఇటు తల్లీ తండ్రులు గాని స్కూల్ యాజమాన్యం గాని ప్రభుత్వ అధికారులు గాని ఎటువంటి చర్యలు తీసుకోపోడం గమనార్హం …
పోలీస్ సిబ్బంది హెల్మెట్ లేకపోయినా ట్రిపుల్ డ్రైవ్ వెళ్లిన లేక వాహనం సరిపడని ఏదైనా డాక్ మెంట్స్ లేకపోయినా వాహన దారునుపై చర్యలు తీసుకుంటున్న పోలీస్ సిబ్బంది స్కూల్ విద్యార్థులను ఓవర్ లోడ్ తీసుకు వెళ్తున్న ఆటోలపై ఎటువంట్టి చర్యలు తీసుకోపోవడపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..
ఏమైనా జరిగితే దీనికి తల్లిదండ్రులా స్కూల్ యజమాన్యమా ప్రభుత్వ అధికరులా ఆటో యజమానా బాధ్యతవహిస్టారు…
ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు, పోలీస్ సిబ్బంది త్వరితగతిన స్పందించి స్కూల్ యాజమాన్యానికి, తల్లిదండ్రులకు ,ఆటో యజమానికి సరియైన గైడెలన్స్ ఇవ్వాలని లేకపోతే జరిగి నష్టాన్ని ఎవ్వరూ అంచనా వేయలేది……