అనుమానాస్పద మృతి

అనుమానాస్పద మృతి

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పనుకువలస గ్రామం శివారులో పాచిపెంటకు చెందిన దోళ శంకర్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి ఈయన ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై  దర్యాప్తు చేస్తున్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి