విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా బొబ్బిలి ఎస్బిఐ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎస్బిఐ రీజనల్ మేనేజర్ మరియు సిబ్బంది కలిసి బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ ను శుభ్రపరచడం జరిగింది.