పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు.స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత హీసేవ..2025.. కార్యక్రమంలో భాగంగా గౌరవ కమిషనర్ శ్రీ రత్నకుమార్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ సి ఎం స్కూల్ నందు.. స్కూలు విద్యార్థిని విద్యార్థులకు స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను మరియు స్వచ్ఛతకు కేంద్రా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యతలను తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్యావరణ కార్యదర్శిలు మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు



