Tag: సీనియర్ మహిళా ఎమ్మెల్యే గా సంధ్య రాణికి మంత్రి పదవి దక్కే అవకాశం

మంత్రి రేసులో సంధ్య రాణి

సాలూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మంత్రి రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 2009 నుంచి సాలూరు నియోజకవర్గం లో టిడిపి వరుసగా మూడుసార్లు అపజయం పాలయింది. అయినప్పటికీ ఆమె పార్టీ అభివృద్ధి కృషి చేస్తూ పార్టీ కార్యక్రమాలతో‌పాటు ప్రజా…