Politics Salur స్వతంత్ర అభ్యర్థిగా గేదెల రామకృష్ణ 28/03/2024 9newstelugu.com సాలూరు నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గేదెల రామకృష్ణ పోటిచేస్తినట్టు తెలిపారు .ఈయన స్వస్థలం పార్వతిపురం డివిజన్ లో ysవలస.1995 నుండి 2024 వరకుఉమ్మడి విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల లో ఉద్యోగం చేసిన…