బ్రహ్మోత్సవాలు

కామాక్షి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు తిరువీధి కుంకుమ పూజలు కళ్యాణం నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు పార్వతీపురం మండలం జిల్లా సాలూరు పట్టణం

మహా అభిషేకం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం లో ఈరోజు ఉదయం నుంచి మహా కుంబాభిషేకం