Tag: యువతి అనుమానాస్పద మృతి

యువతి అనుమానాస్పద మృతి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సారిక పంచాయతీ దండిగాం గ్రామంలో చెడ్డ పోలమ్మ ఎర్రయ్య దంపతులకు కూతురు పార్వతి అలియాస్ జ్యోతి (19 ) ఈమె పదవ తరగతి వరకు పాచిపెంట మండలం సరాయివలస ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో…