విజయనగరం జిల్లా చీపురుపల్లి వేంకటేశ్వరనగర్ కాలనీలో ఉండే యువత రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. గత కొన్ని నెలల క్రితం రోడ్డుకి ఇరువైపులా పెద్ద గోతులను తవ్వి యధావిదంగా వదిలేయడంతో రెండు మూడు ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలున్నాయి. ర.భ.స శాఖ అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని తగు చర్యలు తీసుకుంటారని కాలనీవాసులు కోరుతున్నారు. Spread the love టపా నావిగేషన్ జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవ లు వీధి దీపాలు పనిచేయట్లేదన్న పట్టించుకోని పంచాయతీ అధికారులు.