బొబ్బిలి నియోజకవర్గం శుక్రవారం
బేబినాయన గారి ఎన్నికల ప్రచార చేశారు
సాయంత్రం తెర్లాం మండలంలో గల ఆమిటి, లోచర్ల,వెలగవలస,రంగప్పవలస గ్రామాలు
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్లమెంటు మరియు శాసన సభ్యత్వానికి రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గడపగడపకు వెళ్లి ఓటర్ మహాసయులను అభ్యర్థించడం జరిగింది
ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బేబినాయన గారితో పాటుగా మాజీ శాసనసభ్యులు గౌరవ
శ్రీ తెంటు.లక్షుంనాయుడు గారు,జనసేన పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బాబు.పాలూరు గారు పాల్గొంటూ సర్పంచ్ శ్రీమతి కరణం.నాగమణి గారు,వైస్ ప్రెసిడెంట్ కరణం.రమేష్ గారు,MPTC తెర్లి.ఈశ్వరరావు గారు,కరణం.బలరాం గారు, చేపేన శశిభూషణరావు ,చేపేన జగన్నాధం ,బోరఅప్పలనాయుడు చీమల నరసింగరావు ,పాతినవలస రాము సనపతి కృష్ణ చేట్ల.శ్రీను పాల్గొన్నారు . తెర్లాం మండల పార్టీ అధ్యక్షులు నర్సుపల్లి.వెంకటనాయుడు గారు,మాజీ జెడ్పిటిసి ప్రతినిధి నర్సుపల్లి.వెంకటేష్ గారు,విజయనగరం పార్లమెంట్ మెయిన్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మర్రాపు.యుగంధర్ గారు,మాజీ ఎంపీపీ బోడెల.సింహాచలం గారు,క్లస్టర్ ఇంచార్జ్ రెడ్డి.గౌరినాయుడు గారు,గొట్టాపు.తిరుపతిరావు గారు,గర్భాపు.మురళి గారు,రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహక కార్యదర్శి అమరాపు.సురేష్ గారు,జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మరడాన.రవి గారు మండల స్థాయిలో గల ప్రస్తుత మరియు మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు,పార్టీ అనుబంధ సంస్థ సభ్యులు ఇతర ముఖ్య నాయకులు,కార్యకర్తలు తెలుగుదేశం-జనసేన-బిజెపి పార్టీల ముఖ్య నాయకులు,కార్యకర్తలు, క్లస్టర్ ఇన్చార్జులు,యూనిట్ ఇన్చార్జులు,బూత్ ఇంచార్జులు,పార్టీ అభిమానులు యావన్మంది కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.