పార్వతీపురం మన్యం జిల్లా

గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

రోడ్డు లేక మృతదేహాన్నీ డోలిలో తరలించిన వైనం..

విశాఖపట్నం కూలిపనికి బైక్ పై వెళ్తుండగా బూర్జవలస సమీపంలో బైక్ అదుపుతప్పి బోల్తా..

వనకాబడి గ్రామానికి చెందిన పువ్వల బంగార్రాజు మృతి..

మృతదేహాన్ని దేరువాడ నుండి వనకాబడి గ్రామానికి 2 కిలోమీటర్లు మోసుకొని వెళ్లిన కుటుంబీకులు..

గతంలో వైసిపి ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసినప్పటికీ నిర్మాణ పనులు చేపట్టడంలో పంచాయతీరాజ్ శాఖ జాప్యం చేయడంతో అధికారులు పై జిల్లా కోర్టు మందలింపు అయిన ఇప్పటికి పూర్తి చేయని అధికారులు..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి