విజయనగరం జిల్లా
గరివిడి మండలం బోండపల్లి గ్రామ సమీపంలో వేప చెట్టు నుండి పాలు కారుతున్న దృశ్యం
వింతగా చూస్తున్న గ్రామస్తులు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో తెలిపినట్లు జరగడం గ్రామస్తులు ఆశ్చర్యాన్ని గురవుతున్నారు. ఈ వింతను చూడడానికి చుట్టుపక్క గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు ఆ వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు












