


ఈ రోడ్లు చూస్తుంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంది కదా గ్రీన్ ఫీల్డ్ హై వే లు లో భాగం గ సాలూరు ప్రాంతం లో దృశ్యం . ఈ మధ్యనే ఈ రోడ్ లో ప్రయాణం చేశాను చాల అద్భుతం . విశాఖ లో సబ్బవరం నుండి సాలూరు కేవలం ఒక గంట సమయం లో చేరుకుంటున్నాము .భారతదేశం లో అన్ని పోర్ట్ లు అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న అతి పెద్ద ప్రాజెక్ట్ .
విశాఖపట్నం లో ప్రారంభం ఐన తరువాత సాలూరు లోనే అగగలం
మన పార్వతీపురం వాళ్ళు అందరు ఈ రోడ్ కు అనుసంధానం గా ఆరుకు వెళ్ళటానికి వంద అడుగులు రోడ్ కూడా అవుతున్నది
ఇక కోరాపుట్ వెళ్ళటానికి సుంకి ఘాట్ రోడ్ లేకుండా వెళ్లగలము
పార్వతీపురం మన్యం జిల్లా లో ఈ రోడ్ లో వెళ్ళాలి అంటే రామభద్రపురం దగ్గర వున్నా బుసాయవలస నుండి లోపాలకి వెళ్తే చూడగలము లేదా సాలూరు నుంచి మాతుమూరు దగ్గర లో నుండి వెళ్లగలము