తేదీ 2/10/2024,బుధవారం, ఈ రోజు అక్టోబర్2 జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి* సందర్భంగా అహింసా,సత్యాగ్రహాలే ఆయుధంగా అఖండ భారతావనికి స్వేచ్చ, స్వాతంత్రాలు ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆ మహనీయుడు కి ఘనంగా మా నివాళులు అంటూ చీపురుపల్లి ఎండిఓ ఆఫీస్, పంచాయతీ ఆఫీస్ మరియు గాంధీ సెంటర్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించిన ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ, చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ *మంగళగిరి సుధారాణి గారు. వైఎస్ఆర్సీపీ* *మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పిలి అనంతం గారు* .
*వైయస్సార్ సిపిజిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు గారు,*
*వైఎస్ఆర్ సీపీ జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు బెల్లాన వంశీ కృష్ణ గారు, మాజి జెడ్పిటిసి *మీసాల వరహాలనాయుడు గారు* . వైస్ mpp ప్రతినిది పతివాడ రాజరావు గారు మరియు స్థానిక ఎంపీటీసీలు వార్డు మెంబర్లు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.






