సాలూరు పట్టణం లో వేసవి సెలవులలో వికాస తరంగిణి క్లాసస్ గత కొన్ని రోజుల గా నిర్వహించారు.ఈ క్యాంప్ కు మంచి విషయాలు అందజేశారు. ప్రతీ రోజూ రాయణం,భాగవతం భగవత్ విషయాలు, సైన్స్, ఇంగ్లీష్ విలువలు తో కూడిన విద్య,కధలు ఇంకా ఎన్నో విద్యార్థులకు సంబంధించిన విషయాలు వివరించారు. ఈ ప్రోగ్రాం కు విద్యార్థుల స్పందన అద్భుతం గా ఉంది అని నిర్వకులు తెలిపారు. ఈ క్యాంప్ లో Surya kumari Kishore, srinivas Rao తమ సేవలు అందించారు ఈ సమ్మర్ క్యాంప్ కు రవ్వ పరమేశ్వర రావు గారి గృహం వేదికగా నిలిచింది