స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు..

స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు..

అంబేద్కర్ కోనసీమ జిల్లా..
పి.గన్నవరం

పి.గన్నవరం మండలం నాగుల్లంక వద్ద కోనసీమ- పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు అయిన రావిలంక వద్ద గోదావరి స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు..


పి.గన్నవరం మండలం‌ నాగుల్లంక గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు.

గల్లంతయిన వారు.. సానబోయిన సూర్యతేజ (12), నీతిపూడి పాల్ కుమార్ (15), కేతా ప్రవీణ్ (15).

సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిసీలుస్తున్నారు అధికారులు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి