బారికెడ్స్ మీదపడి ఇద్దరికీ గాయాలు

*మహానాడు కార్యక్రమంలో వేదిక వద్ద విఆర్వోలకు గాయాలు*

వైఎస్ఆర్ జిల్లా టీడీపీ మహానాడు కార్యక్రమంలో వేదిక వద్ద భారీ బారికేడ్స్ మీద పడి ఇద్దరు విఆర్వోలకి గాయాలు

గాయపడిన వారు అట్లూరు మండలానికి చెందిన వీఆర్వోలు దొరబాబు, సుబ్బన్నగా గుర్తింపు

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలింపు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి