మరిపల్లిలో ఇంటింటికి వంచన బాబు ష్యూరిటీ… అబద్ధాలు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

మరిపల్లిలో ఇంటింటికి వంచన బాబు ష్యూరిటీ… అబద్ధాలు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర


ఈ రోజు సాలూరు మండలం
మరిపల్లి పంచాయతీలో జరిగిన *ఇంటింటికి వంచన బాబు ష్యూరిటీ-అబద్ధాలు గ్యారెంటీ* కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలను, పథకాలు,హామీలు ఇవ్వడంలో చేసిన మోసాలను వివరించిన *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం&మాజీ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి  పీడికరాజన్నదొర ఈ కార్యక్రమంలో మండల వైసీపీ ప్రజాప్రతినిధులు,వైసీపీ నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి