చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణంలో వంశీ విష్ణు వైభవ్ థియేటర్లో సినీ కథానాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చారిత్రాత్మకమైన హరిహర వీరమల్లు సినిమా ఉత్సవాల్లో భాగంగా కాంగో బైక్ ర్యాలీ కేక్ కటింగ్ మరియు పాలాభిషేకం జరిగింది. ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అంగరంగ వైభవంగా జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు కూటమి నాయకులు మరియు నియోజకవర్గ ప్రజలు ఎంతో ఉత్సాహంతో సినిమాని తిలకించడానికి జనసంద్రంతో థియేటర్ మొత్తం స్లొగాన్స్ తో నిండిపోయింది. మరింత విజయోత్సవ సభ జరుపుకోవాలని సినిమా మంచి సూపర్ హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను.




