చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కొండపాలెం గరివిడి పంచాయతీ ఏరియాలో గల మెయిన్ రోడ్డు కు ఇరువైపులా ఉన్న పెంట కుప్పలు వ్యర్ధ నిల్వలు స్వచ్ఛ పదం కార్యక్రమంలో భాగంగా వ్యర్థాలను తొలగించడం జరిగింది,

ఈకార్యక్రమంలో మండలపరిషత్ అభివృద్ధి అధికారి ఈవో గ్రామపంచాయతీ కొండపాలెం మరియూ సిబ్బంది, పరిశుద్ద సిబ్బంది పాల్గొనడం జరిగింది…..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You missed