బెలమాన.రాము గారి  భార్య వెంకటమ్మ మృతి పట్ల                                                                                                                                      బెలమాన.రాము ను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

బెలమాన.రాము గారి  భార్య వెంకటమ్మ మృతి పట్ల                                                                                                                                      బెలమాన.రాము ను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

మామిడిపల్లి వైసీపీ నాయకులు బెలమాన.రాము గారి  భార్య వెంకటమ్మ(75సం.లు)గారు మృతి.*                                                                                                                                       బెలమాన.రాము గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మరియు స్థానిక వైసీపీ నేతలు.*                                                                                                                   సాలూరు మండలం, ఎమ్.మామిడిపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు బెలమాన.రాము గారి భార్య వెంకటమ్మ(75 సం.లు)గారు నాలుగు రోజుల క్రితం మరణించారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు ఈరోజు మామిడిపల్లి గ్రామం వెళ్లి వైసీపీ నాయకులు బెలమాన.రాము గారిని,వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్బంగా కీర్తిశేషులు వెంకటమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సువ్వాడ.రామకృష్ణ గారు,జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి దండి.శ్రీనుగారు, స్థానిక వైస్ సర్పంచ్ సాదాపు.త్రినాధ్ గారు,మాజీ PACS అధ్యక్షులు పెద్ధింటి.మాధవ గారు,మండల వైసీపీ అధ్యక్షులు సువ్వాడ.భరత్ శ్రీనివాస్ గారు వైసీపీ నాయకులు కరణం.శంకర్ రావు గారు, కసినబోయిన.గంగారావ్ గారు, సత్యనారాయణ దేవ్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి