మహిళ మృతి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బైక్ పై నుండి జారిపడి లారీ వెనుక టైర్ క్రింద పడటం తో గౌరమ్మ అనే మహిళ (42years)మృతి. వైస్ వలస నుంచి రామ భద్రపురం వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది ఆమె విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం చింతలవలస గ్రామానికి చెందిన మహిళ.

Spread the love