సాలూరు మండలం బుచ్చంపేట, తెంటుబొడ్డవలస, బర్నికవలస, వెలగవలస, గంగన్నదొరవలస, మరిపల్లి, దత్తివలస, జనవరివలస గ్రామాల్లో మరియు తాడిలోవ, పెదపదం, బాగువలస, పాలికవలస గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ల సమస్యలను సంధ్యారాణి గారికి తెలిపారు. తన ఎమ్మెల్యేగా గెలవగానే ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు