వైసిపి ప్రచారం

వైసిపి ప్రచారం

ఈరోజు సాలూరు నియోజకవర్గం సాలూరు మండలం గంగన్నదొర వలస గ్రామంలో జరిగిన వైసీపీ సమావేశంలో ప్రసంగించిన సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి   పిడిక రాజన్నదొర గారు.ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్ధి  శ్రీమతి డాక్టర్ తనూజారాణి గారు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మణ్యం పులి రాజన్నదొర గారు పాట పాడుతూ వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి