సాలూరు లో యోగాంధ్ర

సాలూరు లో యోగాంధ్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు” యోగాంధ్ర”కార్యక్రమంలో భాగంగా సాలూరు పురపాలక సంఘం నందు గౌరవ కమిషనర్ శ్రీB.V. ప్రసాద్ రావు గారి ఆధ్వర్యంలో సాలూరు ప్రజలకు యోగ పై అవగాహన కల్పించుట కు స్థానిక బోసు బొమ్మ సెంటర్లో, యోగ సెంటర్ సాలూరు వారిచే మరియు మహిళా మండలి సభ్యులతో యోగాసనాలు మరియు యోగా వలన కలుగు లాభాలను ప్రజలకు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ,మరియు యోగా సంఘం ప్రతినిధులు, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి