యువతి ఆత్మహత్య

యువతి ఆత్మహత్య

సాలూరు మండలం గడివలస గ్రామానికి చెందిన ఉష
సాలూరు మున్సిపాలిటీ గొర్ల వీధిలో ఉషా (20) అనే అమ్మాయి అద్దెకు నివాసం ఉంటున్నట్లు అదే ఇంట్లో వంట గదిలో తేదీ 2. 6. 2024 న సాయంత్రం సుమారు 5 నుంచి 6 గంటల మధ్య సమయంలో   చున్నీ తో  ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందనీ
ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి తో పాటు అదే రూములో మరొక ఇద్దరు అమ్మాయిలు కలిసి అద్దెకు ఉంటున్నట్లు వారంతా పారడైజ్ హోటల్ సాలూరు లో పనిచేస్తున్నట్టు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి