ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో జనరేటెడ్ వీడియోల కట్టడికి యూట్యూబ్ చర్యలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో జనరేటెడ్ వీడియోల కట్టడికి యూట్యూబ్ చర్యలు

*ఈ రోజు నుంచి యూట్యూబ్ కొత్త నిబంధనలు*

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో జనరేటెడ్ వీడియోల కట్టడికి యూట్యూబ్ చర్యలు
తీసుకుంది. ఇకపై క్రియేటర్లు తమ వీడియోల్లో AI జనరేటెడ్ వాయిస్లు, ముఖాలు లేదా వీక్షకులను తప్పుదారి పట్టించే విజువల్స్ ఉంటే ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించాలని, లేదంటే వారి వీడియోలను తొలగించడం కానీ, డీమానిటైజేషన్ చేయడంగానీ చేస్తామని వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 15వ తేది నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి