విజయనగరం జిల్లా….

చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసిన వలిరెడ్డి శిరీష అలాగే వైస్సార్సీపీ పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసారు,

జిల్లా వైస్సార్సీపీ పార్టీ ప్రచార విభాగ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు తన పదవికి మరియూ పార్టీ సభ్యత్వానికి రాజీనామాచేసి చిన్న శ్రీను వెంట టీడీపీ లోకి చేరిక,

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి