మున్సిపల్ కాంట్రాక్ట్ పరిశుద్ద కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి

మున్సిపల్ కాంట్రాక్ట్ పరిశుద్ద కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి


మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని అదేవిధంగా జనవరి నెలలో ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయలు విడుదల చేయాలని కార్మికుల సమస్యల పట్ల మున్సిపల్ అధికారులు శ్రద్ధ చూపించాలని వాళ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు చాలా సమయం వరకు అధికారులను ఆఫీసులకు వెళ్లకుండా అడ్డుకున్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి