ఏసీబీ ఎటాక్

ఏసీబీ ఎటాక్

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీ కార్యదర్శి మురళి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సాల్వన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయగా పంచాయతీ కార్యదర్శి 2600 లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. లంచం ఇస్తుండగా అధికారులు పంచాయతీ కార్యదర్శులు లంచం డబ్బులతో పాటు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి