గరివిడి మండలం గరివిడి కేంద్రంలోని మసీదులో పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లిం సోదరులతో పాటు విజయనగరం ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారితో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి, యువనేత శ్రీ  కిమిడి రామ్ మాలిక్ నాయుడు గారు.

ఈ సందర్భంగా చీపురుపల్లి గరివిడి కూటమి నాయకులు పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి