విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరం గ్రామంలో ఈరోజు మాన్యశ్రీ కాన్షిరాం జయంతి సందర్భంగా పూర్తి మహిళా మండలి రాధా నాయుడు మరియు అంబేద్కర్ పోరాట సమితి సోర్ సాంబయ్య ఆధ్వర్యంలో నిమ్స్ హాస్పటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా మెడికల్ క్యాంప్ ని ఉద్దేశించి బలగరాధనాయుడు మరియు సోర్ సాంబయ్య గారు మాట్లాడుతూ పోరం గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎన్నో కుటుంబాలు సరైన వైద్యం అందక సచివాలయం ద్వారా ఏఎన్ఎంస్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్స్ ని నమ్ముకుని వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ అనారోగ్యం బారినపడి తరచూ మరణాలు కూడా ప్రవళిస్తున్నాయని అంతేకాకుండా చిన్నచిన్న జ్వరాలను చిన్నచిన్న వ్యాధుల్ని నిర్లక్ష్యం చేసి హాస్పిటల్స్ కి వెళ్లకుండా అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారని అందుకే ఈరోజు పోరం గ్రామంలో దళిత కుటుంబాలకు మరియు బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు సహాయంగా ఉంటుందని ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి నిమ్స్ హాస్పిటల్ నుంచి మంచి స్పెషలిస్టులో వచ్చి ప్రతి ఒక్కరిని కూడా టెస్టులు చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని కనుక్కొని తగిన మందులు ఇచ్చి పోరం గ్రామస్తులకు హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు అనంతరం పోరం గ్రామస్తులతో స్ఫూర్తి మహిళ మండలి ఆధ్వర్యంలో సర్వే క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది ఈ అవగాహన సదస్సులో బలగరాధనాయుడు మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు పర్సనల్ హైజెన్స్ పాటించకపోవడం వలన ఇలాంటి క్యాన్సర్స్ ఎక్కువ శాతం గా తరచు కనిపిస్తున్నాయని ఇలాంటి క్యాన్సర్ని అరికట్టాలంటే మహిళలు సానిటరీ నాప్కిన్సు వాడుతూ పరిశుభ్రంగా ఉండాలని అంతేకాకుండా ఒక స్త్రీ డెలివరీ అయిన తర్వాత బిడ్డకి పాలు ఇవ్వకపోవడం వలన పాల గ్రందుల్లో గడ్డలుగా ఏర్పడి అవి బ్రెస్ట్ క్యాన్సర్ గా మారుతాయని అందుకు తల్లి ఎప్పుడు బిడ్డకి పాలు ఇవ్వాలి కచ్చితంగా పాలు ఇచ్చినట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అరికట్టవచ్చని అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని స్థాపించినందుకు దాన్ని కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఇంట్లో మహిళలు పరిశుభ్రం పైన శ్రద్ధ వహించి ఇంట్లోనే కాకుండా ఆరు బయట కూడా పరిశుభ్రంగా ఉంటే స్వచ్ఛభారత్ కాదు మన స్వచ్ఛంద ప్రదేశంగా మనం తీర్చిదిద్దొచ్చని మహిళలకు హితువు పలికారు అంతేకాకుండా మహిళలు సమాజంలో జరిగే ప్రతి రుగ్మతలపైన అవగాహన కలిగి చైతన్యవంతులుగా ఉంటే దేశం అభివృద్ధి అవుతుందని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా ట్రస్ట్ క్లైవ్ గారు మరియు మురళి లోకేష్ మెమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ పోరా మహిళలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి