


సారా తయారు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రైనీ డీఎస్పీ ఎస్.మహేంద్ర
హెచ్చరిక
విజయనగరం జిల్లా, రాజం
వంగర మండల పరిధిలోని వీవీఆర్ పేట లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సారా తయారీ కేంద్రాలపై పోలీసులు నిన్న ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 2,600 లీటర్ల బెల్లంఊట, మరో 30 లీటర్ల సారాను పోలీ
సులు ధ్వంసం చేశారు. ఎక్కడైనా సారా విక్రయ కేంద్రాలు, తయారీ కేంద్రాలుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ వై.వి.జనార్ధన్ పాల్గొన్నారు.