అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రీ స్కూల్ పిల్లలు, గర్భిణీలకూ, బాలింతలకు పోషణ పక్వాడ పక్కాగా అమలు చేయాలని ఐసీడీస్ & TATA ట్రస్ట్ సమక్షంలో 8వ పోషణ పక్వాడ మిర్తివలస అంగన్వాడీ కేంద్రం పోషణ పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా పాచిపెంట ఐ సి డి స్ & ప్రాజెక్ట్ టాటా ట్రస్ట్ ప్రోగ్రాం అసోసియేట్ ఎం. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణలో సమతుల ఆహారంపై, పిల్లలు మెదడు అభివృద్ధి, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్యం,గురించి అవగాహన కల్పించటం జరిగింది.ఈ కార్యక్రమానికి మిర్తి వలస గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి కే. పోలీనాయుడు, సెక్రటరీ, పి. దుర్గారావు, గ్రామపెద్దలు జీ. సత్యనారాయణ జి. శ్రీరాములు,అంగన్వాడీ కార్యకర్త, ఆయా,బాలింతలు, ప్రీ స్కూల్ తల్లులు,డ్వాక్రా మహిళల సంఘ సభ్యులు పాల్గొన్నారు Spread the love టపా నావిగేషన్ Ysrcp క్యాంపు కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు